Home » Portability facility
ఆర్బీఐ తాజా నిర్ణయం అనుకున్న సమయానికి అమల్లోకి వస్తే.. కార్డు నెట్వర్క్ల మధ్య పోటీ నెలకొంటుంది. కార్డు నెట్వర్క్లు వినూత్న ఆఫర్లు, కస్టమర్లు మెచ్చేలా మెరుగైన పద్దతులు అమలు, ఆకర్షణీయమైన రివార్డ్ ప్రోగ్రాంలను పరిచయంచేసే అవకాశం ఉంటుంది.