-
Home » Portal DG Shakti
Portal DG Shakti
UP Polls : యోగి సర్కార్ వరాలు.. వచ్చేవారం నుంచి విద్యార్థులకు ఉచితంగా స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్లెట్లు పంపిణీ..!
December 1, 2021 / 05:28 PM IST
వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. రాష్ట్రంలోని ఓటర్లను ఆకట్టుకునేందుకు యోగి సర్కార్ ముందుగానే వరాలు కురిపిస్తోంది. ఈసారి యువతని టార్గెట్ చేసింది.