Home » porting customers
ముఖేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో ఇన్ఫోకామ్.. వొడాఫోన్ ఐడియాపై కంప్లైంట్ చేసింది. కొత్త ప్రీపెయిడ్ టారిఫ్ ప్లాన్లను వెరిఫై చేయాలంటూ టెలికాం రెగ్యూలేటర్ ని కోరింది.