Home » Portugal PM Antonio Costa
భారత్‌ను మాత్రమే కాదు ప్రపంచాన్నే ఏలుతున్నారు మన భారతీయులు. ఈ క్రమంలో ఇప్పుడు రిషి సునక్ గెలుపుతో బ్రిటన్ పాలనా పగ్గాలు మన సంతతికి చెందిన వ్యక్తికి దక్కాయి. కానీ.. ఇప్పటికే మరికొన్ని దేశాలను మన మూలాలున్న వాళ్లే పాలిస్తున్నారు.