Home » Positivity rate
కోవిడ్ కేసులు ఈ స్థాయిలో పెరగడం దాదాపు ఐదు నెలల తర్వాత ఇదే మొదటిసారి. 146 రోజుల తర్వాత మళ్లీ ఈ స్థాయిలో కేసులు నమోదయ్యాయి. ఆరోగ్య శాఖ గణాంకాల ప్రకారం.. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసులు 8,601గా ఉన్నాయి. డైలీ కోవిడ్ పాజిటివిటీ రేట్ 1.33కాగా, వీక్లీ పాజిట
గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 16,167 కరోనా కేసులు నమోదయ్యాయి. 41 మంది మరణించారు. 15,549 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సోమవారం ఉదయం ఈ వివరాలు వెల్లడించింది.
గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 13,615 కరోనా కేసులు నమోదయ్యాయి. అంతకుముందు రోజుతో పోలిస్తే 330 కేసులు పెరిగాయి. ప్రస్తుతం కోవిడ్ కేసుల శాతం 0.30గా ఉంది. గడిచిన 24 గంటల్లో కోవిడ్ కారణంగా 20 మంది మరణించారు.
దేశంలో కరోనా కేసులు గణనీయంగా తగ్గాయి. సోమవారం రోజు దేశవ్యాప్తంగా 1,675 కేసులు నమోదయ్యాయి. ఆదివారం రోజు 2,022 కేసులు నమోదయ్యాయి.
దేశంలో ప్రాణాంతక కరోనావైరస్ మహమ్మారి కేసులు క్రమంగా తగ్గుతున్నాయి.
దేశంలో ప్రాణాంతక కరోనావైరస్ మహమ్మారి కేసులు తగ్గుతున్నాయి. గత 24 గంటల్లో దేశంలో 67 వేల 84 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి.
దేశంలో ఇప్పటివరకు 4,03,71,500 కేసులు, 4,91,700 మరణాలు నమోదు అయ్యాయి. దేశంలో కరోనా రికవరీ రేటు 93.33 శాతంగా ఉంది. నిన్న కరోనా నుంచి 3,06,357 మంది కోలుకున్నారు.
దేశ రాజధాని ఢిల్లీలో కరోనా క్రమంగా తగ్గుముఖం పడుతోంది. బుధవారం (జనవరి 26) కొత్తగా 7,498 కొత్త కేసులు నమోదు కాగా.. 29 మరణాలు నమోదయ్యాయి.
పాజిటివిటీ రేటు ముందురోజు 17.94శాతంగా ఉంటే నిన్న కాస్త తగ్గింది. ప్రస్తుతం పాజిటివిటీ రేటు 17.22శాతంగా ఉంది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల సంఖ్య 5.43శాతంగా ఉంది.
కరోనా మూడో వేవ్కి సంకేతం వచ్చేసిందా? అసలు స్టార్ట్ అయిందనే అనుమానాలు కూడా ఉన్నాయి.