Home » Post Matric Scholarship
అర్హులైన ఎస్సీ విద్యార్థులకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ పేరుతో ఈ సహాయాన్ని అందిస్తున్నారు. ఉన్నత చదువులు చదవాలనే కోరిక ఉండి ఆర్థికంగా వెనకబడిన కుటంబాలకు స్కాలర్ షిప్కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.