-
Home » Post Matric Scholarship Portal
Post Matric Scholarship Portal
Post Matric Scholarships : ఎస్సీ విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ల కోసం దరఖాస్తుల ఆహ్వానం!
October 8, 2022 / 04:51 PM IST
అర్హులైన ఎస్సీ విద్యార్థులకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ పేరుతో ఈ సహాయాన్ని అందిస్తున్నారు. ఉన్నత చదువులు చదవాలనే కోరిక ఉండి ఆర్థికంగా వెనకబడిన కుటంబాలకు స్కాలర్ షిప్కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.