-
Home » Post Office Interest Schemes
Post Office Interest Schemes
పోస్టాఫీస్‌లో అద్భుతమైన స్కీమ్స్.. ఇందులో మీ డబ్బు డిపాజిట్ చేస్తే.. బ్యాంకుల్లో కన్నా భారీ వడ్డీ వస్తుంది..!
March 23, 2025 / 01:48 PM IST
Post Office Schemes : పోస్టాఫీసులో మీ డబ్బును డిపాజిట్ చేస్తే కేవలం 5 ఏళ్లలో ఎంత వడ్డీ వస్తుందో తెలుసా? బ్యాంకుల్లో కన్నా అధిక వడ్డీని పొందవచ్చు. పోస్టాఫీసు అందించే వడ్డీల వివరాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.