Home » Post Office Monthly Income Scheme Calculator
Post Office Savings Scheme : పోస్టాఫీసు సేవింగ్స్ పథకాల్లో పెట్టుబడి పెడదామని అనుకుంటున్నారా? రోజుకు రూ. 50 పెట్టుబడి పెట్టండి.. ఐదేళ్ల వరకు అలానే డిపాజిట్ చేస్తూ పోండి.. ఐదేళ్లు తిరిగేలోపు మీ అకౌంట్లో రూ. లక్షకుపైగా డబ్బులు జమ అవుతాయి.