-
Home » Post office scheme Close
Post office scheme Close
మహిళలకు బిగ్ అలర్ట్.. ఈ పోస్ట్ ఆఫీస్ స్కీమ్ ముగుస్తోంది.. మార్చి 31లోగా పెట్టుబడి పెట్టండి.. లేదంటే అధిక వడ్డీ కోల్పోతారు..!
March 16, 2025 / 01:51 PM IST
Post Office Scheme : భారత ప్రభుత్వం మహిళలు, బాలికల కోసం మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ పథకాన్ని 2023లో ప్రారంభించింది. రెండు ఏళ్లుగా కొనసాగుతున్న ఈ స్కీమ్ మార్చి 31తో ముగియనుంది.