Home » post offices
పోస్టాఫీస్ అంటే వెంటనే గుర్తుకొచ్చింది ఉత్తరాలు. అవును ఏదైనా పోస్టు చేయాలంటే మనం వెళ్లేది పోస్టాఫీస్ కదా. ఇంతకాలం కేవలం ఉత్తరాల బట్వాడా సేవలు మాత్రమే అక్కడి దొరికేవి. ఇక ముందు అలా కాదు.
టీకా రిజిస్ట్రేషన్ ప్రక్రియ, స్లాట్ బుకింగ్ చేసుకొనే వారికి సహకరించాలని తాజాగా..పోస్టాఫీస్ శాఖాధికారులు నిర్ణయించారు. ఇందుకు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేస్తున్నారు.
పబ్లిక్ ప్రొవిడియంట్ ఫండ్ (PPF) అకౌంట్లలో డిపాజిటల్ రూల్స్ మారిపోయాయి. కస్టమర్ల నుంచి ఎక్కువ సంఖ్యలో ఫిర్యాదులు రావడంతో డిపార్ట్ మెంట్ ఆఫ్ పోస్టు ఈ కొత్త రూల్స్ తీసుకొచ్చింది. పోస్టు ఆఫీసుల్లో నగదు జమ చేసే ఖాతాదారులు చెక్ ద్వారా ఇతర హోం బ్రాం�