Home » post-pandemic
జపాన్‌లో తాజాగా మాస్క్‌లు ధరించాలనే నిబంధన ఎత్తివేశారు. అయితే అక్కడి ప్రజలకు కొత్త కష్టం వచ్చింది. 2020 నుంచి ముఖానికి మాస్క్‌లు వాడటం అలవాటై నవ్వే సామర్థ్యం కోల్పోయారట. ఇప్పుడిక నవ్వుల పాఠాలు నేర్చుకునేందుకు ట్యూటర్లను ఆశ్రయిస్తున్నారు.