Home » post viral
నటి పూనమ్ కౌర్ ఆ మధ్య ట్వీట్లతోనే సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేసి తర్వాత మళ్ళీ సైలెంట్ మోడ్ లో ఉండిపోయింది. కానీ ఈ మధ్య మళ్ళీ ఏదొక ట్వీట్ తో తెగ హాట్ టాపిక్‌గా మారుతుంది.
అక్కినేని నాగ చైతన్యతో విడిపోతున్నట్టు ప్రకటించిన అనంతరం సమంత సోషల్ మీడియాలో వరుసగా పోస్టులు షేర్ చేస్తూనే ఉంది. అది ఆమె విహార యాత్రలు కానీ.. భావాలు కానీ.. మరేదైనా కానీ సామ్..