Home » Post
ముంబై : బాలీవుడ్ భామ కత్రినా కైఫ్ క్రికెటర్ అవతారం ఎత్తింది. సినిమాలలో బిజీ బిజీగా వుండే కత్రినా కైఫ్ క్రికెట్ ఆడటమేకాదు బాల్ ను బౌండరీలు దాటించింది. కత్రినా క్రికెట్ ఆట తీరు చూసిన గ్రౌండ్‌లో ఉన్నవాళ్లందరు కత్రినా బ్యాటింగ్ తీరు చూ�