Home » Postal Agent
Post Office Jobs: పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ సంస్థ ఉద్యోగావకాశాలు కల్పిస్తోంది. ఇండియన్ పోస్టల్ బ్యాంకింగ్ సేవలను గ్రామీణ ప్రాంతాల్లో సైతం అందించేందుకు ఏజెంట్లని ఎంపిక చేయనున్నారు.