Home » Postal Jobs
Post Office Jobs: పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ సంస్థ ఉద్యోగావకాశాలు కల్పిస్తోంది. ఇండియన్ పోస్టల్ బ్యాంకింగ్ సేవలను గ్రామీణ ప్రాంతాల్లో సైతం అందించేందుకు ఏజెంట్లని ఎంపిక చేయనున్నారు.
ఎంపిక విధానానికి సంబంధించి పదో తరగతిలో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. మెరిట్ లిస్ట్ ద్వారా తుది ఎంపిక నిర్వహిస్తారు.