Home » posters and songs
ప్రతి సంవత్సరం వచ్చే పండగ అయినా.. సెకండ్ వేవ్ తరవాత వచ్చిన ఈ దసరా సినిమా వాళ్లకు చాలా స్పెషల్. ఎందుకంటే.. ధియేటర్లో జనాలు, రిలీజ్ కు రెడీగా సినిమాలు, సందడి చేస్తున్న ప్రమోషన్లతో..