POSTING GIRLS’ IMAGES

    పోర్న్‌సైట్‌లో అమ్మాయిల ఫోటోలు పోస్ట్ చేసిన ఇద్దరు అరెస్ట్

    July 31, 2020 / 07:56 AM IST

    కాలేజీ అమ్మాయిల 30 ఫోటోలను అశ్లీల వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసినందుకు ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. కాలేజ్ బాలికల ఫోటోలను అప్‌లోడ్ చేసినందుకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్‌లోని 66, 67 సెక్షన్ల కింద అజయ్ రాజగోపాల్, విశ్వక్ సేన్ (27) లను అరెస్టు చే

10TV Telugu News