Home » posting intimate photos
అమెరికాలోని టెక్సాస్ కోర్టు ‘రివెంజ్ పోర్న్’ కేసులో సంచలన తీర్పునిచ్చింది. బ్రేకప్ తరువాత వేధింపులకు గురైన మహిళకు రూ.10 వేల కోట్లు చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది.