Home » Potency Test
బాలికతో ఎమ్మెల్యే కొడుకు అసభ్యంగా ప్రవర్తించాడని, అతడి తర్వాత తామూ బాలికతో అసభ్యకరంగా ప్రవర్తించినట్లు మైనర్లు పోలీసులతో తెలిపారు. ఇక తమను రెచ్చగొట్టిందని ఏ-1 సాదుద్దీన్ అని వివరించారు.
రాష్ట్రంలో సంచలనం రేపిన జూబ్లీహిల్స్ మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ కేసులో నిందితులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఉస్మానియా ఆసుపత్రిలో నిందితులకు లైంగిక సామర్థ్య పరీక్ష పూర్తైంది.