Home » potential data breach
BigBasket potential data breach : ప్రముఖ ఈ-కామర్స్ గ్రాసరీ ప్లాట్ ఫామ్ బిగ్ బాస్కెట్‌కు భారీ షాక్ తగిలింది. బిగ్ బాస్కెట్‌కు పొటెన్షియల్ డేటా ఉల్లంఘనకు గురైంది. సైబర్ నేరగాళ్లు బిగ్ బాస్కెట్ కు చెందిన 2 కోట్ల మంది యూజర్ల డేటాను డార్క్ వెబ్‌లో అమ్మకానికి పెట్టారు