Home » Potholes
రోడ్లు బాగోలేకపోతే వాటిని బాగు చేయాలని కోరుతూ కొందరు వినూత్నంగా నిరసన చేపడుతుంటారు. తాజాగా కర్ణాటకలోని ఉడుపిలో ఒక ఉద్యమకారుడు రోడ్లపై పొర్లు దండాలతో నిరసన చేపట్టాడు.
హైదరాబాద్ కి చెందిన గంగాధర్ తిలక్, వెంకటేశ్వరి దంపతులు. ఈ వృద్ధ దంపతులు నగరంలోని రోడ్లపై ఉన్న గుంతలను పూడుస్తున్నారు. ఈ అంశంపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా కోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది.
వర్షాకాలం వచ్చిందంటే చాలు.. హైదరాబాద్లో రోడ్లు ఎంత అధ్వన్నంగా ఉంటాయో చెప్పనక్కర్లేదు. అందుకే ముందుగానే తక్షణ పరిష్కారాలు చూపేందుకు నగర జీహెచ్ఎంసీ రెడీ అయింది. గ్రేటర్ ప్రధాన రహదారుల మార్గాల్లో గుంతలు లేకుండా ఉండేలా చర్యలు చేపట్టనుంద�