Home » Poultry farming in the backyard
గ్రామీణ ప్రాంతాల్లో నిరంతర ఆదాయం పొందే మార్గాలను యువ పశువైద్యుడు డా.ఆవుల సాయి మహేష్‌రెడ్డి సూచిస్తున్నారు. యువతకే కాదు వృద్ధులకూ ఉపయోగపడేలా సులభమైన రీతిలో చేయగలిగే మంచి ఉపాయం ఆలోచించారు.