Home » Poultry Farms
తెలంగాణలో బర్డ్ ఫ్లూ మళ్లీ భయపెడుతోంది. హైదరాబాద్ నగర శివారు ప్రాంతాల్లో, ఉమ్మడి నల్గొండ జిల్లాలోని పలు ప్రాంతాల్లో బర్డ్ ఫ్లూ కారణంగా వేలాది కోళ్లు మృతిచెందాయి.
పెళ్ళి సందర్భంగా పెట్టిన డీజే సౌండ్ తో కోళ్లకు గుండెపోటు వచ్చింది. ఆ సౌండ్ కు 63 కోళ్లు గిలగిలా కొట్టుకుని చనిపోయిన ఘటన ఒడిషాలో చోటు చేసుకుంది.
సర్కార్ ఇస్తున్న జీతం చాల్లేదో మరి.. దొంగతనంగా పట్టిన కోళ్లే టేస్టీగా అనిపించాయో కానీ.. ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు కోళ్లు పట్టడం మొదలెట్టాడు. ఇంటికూర కంటే పొరుగింటి కూరే రుచి అన్నట్లుగా.. ఆ టీచర్ వ్యవహరించడం హాట్ టాపిక్ అయ్యింది. కోళ్లు పడుతూ అడ�