Home » POULTRY MANAGEMENT IN RAINY SEASON
కోళ్ల దాణా, అందుకు అవసరమైన ముడిసరుకులు వర్షాలకు ముందే ఫారం వద్ద నిల్వ చేసుకోవాలి. అంతేకాదు దాణా చెడిపోకుండా జాగ్రత్తలు చేపట్టాలి. మరోవైపు షెడ్ కు వెంటిలేషన్ ఉండే విధంగా చూసుకోవాలి. ఇటు రోగ నిరోధక శక్తిని పెంచేందుకు సకాలంలో టీకాలు వేయించాల