Home » poured petrol
మెదక్ జిల్లాలో ఆస్తి కోసం అక్కపై పెట్రోల్ పోసి నిప్పంటించింది ఓ చెల్లెలు. ఆ తర్వాత ఆమె కూడా మంటల్లో కాలుతున్న అక్కను హత్తుకొని ఆత్మహత్యాయత్నం చేసింది.
విజయనగరం జిల్లాలో దారుణం జరిగింది. ప్రేమించి పెళ్లి చేసుకుంటానన్న ఓ కిరాతకుడు.. ఆ యువతిపైనే పెట్రోల్ దాడి చేశాడు. నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నాడు.