Home » powders
మార్కెట్ లో ఎన్నో రకాల ప్రొటీన్ పౌడర్స్, అనేక రకాల ఫ్లేవర్స్ తో అందుబాటులో వస్తున్నాయి. కానీ, అందులో ఎన్ని ప్రెజర్వేటివ్స్ ఉంటాయో మనకి తెలియదు..
శరీరానికి వ్యాయమం ఎంతో అవసరం.. ఫిట్ గా ఉండాలంటే ప్రతిరోజు వ్యాయామం చేయడం మంచిది. రోజు వ్యాయామం చేసేవారు ఆరోగ్యంతో పాటు ఎంతో ఉత్సాహంగా కనిపిస్తారు. కొంతమంది అసలే వ్యాయామం చేయరు. ఫలితంగా తరచూ అనారోగ్య సమస్యల బారిన పడుతుంటారు. మరికొంతమంది అవసర�