power bill is rs.12 lakhs

    చిన్న మొబైల్ షాపుకు రూ.12లక్షల బిల్లు: దటీజ్ కరోనా బిల్లు

    June 13, 2020 / 09:33 AM IST

    తెలంగాణాలోని మహబూబాబాద్‌లో ఓ చిన్న మొబైల్ షాపుకు ఏకంగా రూ.12 లక్షల కరెంటు బిల్లు వచ్చింది. వ‌చ్చిన బిల్లును చూసి షాప్ ఓనరకు దిమ్మ దిరిగి మైండ్ బ్లాక్ అయ్యింది. పిచ్చివాడిలో వెర్రి చూపులు చూస్తుండిపోయాడు. ఇది కలా? నిజమా? అనుకున్నాడు. నిజమే. రంగా

10TV Telugu News