-
Home » power connection
power connection
Viral House : ఈ ఇంటి ముందు డోర్ పంజాబ్లో..వెనుక డోర్ హర్యానాలో తెరుచుకుంటాయి
April 17, 2021 / 03:55 PM IST
జగ్వంతి దేవి ఇల్లు ఓ వింత ఇల్లు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే జగ్వంతి దేవి ఇల్లు తలుపులు రెండు రాష్ట్రాల్లో తెరుచుంటాయి. ఓ డోరు పంజాబ్ రాష్ట్రంలో తెరుచుకుంటే, మరొక తలుపులు హర్యానాలో తెరుచుకుంటుంది.