power discum

    ఎక్కువ కరెంట్ ఇచ్చిందని TSSPDCLకు జరిమానా

    November 25, 2019 / 01:20 PM IST

    లో వోల్టేజ్, కరెంటు కోత కంప్లైంట్‌లు వింటూనే ఉంటాం. తొలిసారి పవర్ డిస్కంకు అరుదైన కేస్ ఎదురైంది. హై వోల్టేజితో కూడి కరెంట్ ను సప్లై చేసినందుకు జరిమానా ఎదుర్కొంది. ఈ ఘటన సికింద్రాబాద్ లో జరిగింది.  సీతాఫల్‌మండిలో ఉంటున్న శివ కుమార్ భాస్కరన

10TV Telugu News