Home » power generation
విశాఖ పరవాడ సింహాద్రి ఎన్టీపీసీలో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. బాయిలర్ ట్యూబ్ లీకేజ్ కారణంగా 2వ యూనిట్ ఆగిపోయింది. 500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది.
నీరు, బొగ్గు, కలపతో పాటు మరి కొన్ని శిలాజ ఇంధనాల ద్వారా విద్యుదుత్పత్తిని చేస్తున్నాము. వీటి వల్ల వాతావరణ కాలుష్యం పెరుగుతోందని పర్యావరణ వేత్తలు అంటున్నారు.
నాగార్జునసాగర్ వద్ద జలవిద్యుదుత్పత్తిని తెలంగాణ ప్రభుత్వం నిలిపివేసింది. జూన్ 29 నుంచి అక్కడ జలవిద్యుదుత్పత్తిని ప్రారంభించిన జెన్కో 11 రోజుల్లో 3 కోట్ల యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసింది.
ఏపీ ప్రభుత్వం సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. సముద్రపు అలలతో విద్యుత్ ఉత్పత్తి చేయాలని భావిస్తోంది.
నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం దోమలపెంటలో నున్న శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదంలో గల్లంతైన 9 మంది ఆచూకి కనిపెట్టేందుకు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. తెలంగాణ డీజీ విజ్ఞప్తి మేరకు CISF టీమ్ ను దోమలపెంటకు పంపించింది. �