power in coup

    మయన్మార్‌లో తిరుగుబాటు.. ఆర్మీ చేతుల్లోకి ప్రభుత్వం

    February 1, 2021 / 10:08 AM IST

    మయన్మార్‌ దేశంలో ప్రభుత్వంపై సైన్యం తిరుగుబాటు చేసింది. ఏడాది పాటు పాలనను తమ ఆధీనంలోకి తీసుకుంటున్నట్లుగా సైన్యం ప్రకటన చేసింది. సోమవారం తెల్లవారుజామున మిలటరీ నేషనల్‌ లీగ్‌ ఫర్‌ డెమోక్రసీ (ఎన్‌ఎల్‌డీ) నాయకురాలు, స్టేట్‌ కౌన్సిలర్‌ ఆంగ్‌ స

10TV Telugu News