Home » Power Star Pawan Kalyan old photos
నేడు పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా అభిమానులు, ప్రముఖులు పవర్ స్టార్ కి విషెష్ తెలుపుతున్నారు. ఈ క్రమంలో పవన్ పాత ఫొటోలు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.