Home » Power Star Srinivasan
కోలీవుడ్‌లో తరచూ వార్తల్లో నిలిచే వివాదస్పద తమిళ నటి వనితా విజయకుమార్ మరోసారి వార్తల్లో కెక్కారు. తమిళ్ పవర్ స్టార్ శ్రీనివాసన్ ను పెళ్లి చేసుకున్న ఫోటోలు తన ట్విట్టర్ లో షేర్ చేసి మళ్లీ వార్తల్లో కెక్కారు.
అప్పుడెప్పుడో పాతికేళ్ల క్రిందటే తమిళంలో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చినా.. సినిమాలతో కన్నా కాంట్రవర్సిలు.. పెళ్లిలతోనే యమా ఫేమస్ అయింది బిగ్ బాస్ బ్యూటీ వనిత విజయ్ కుమార్. ఆ మధ్య దేశమంతా లాక్ డౌన్ లో అంతుబట్టకుంటే వనితా.. పీటర్ పాల్ ను మూడో పెళ్లి �