Home » Power Teaser
బాలయ్య హోస్ట్ చేస్తున్న అన్‌స్టాపబుల్ 2 నుంచి ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పవర్ టీజర్‌ను నిర్వాహకులు తాజాగా రిలీజ్ చేశారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గెస్టుగా వచ్చిన ఈ ఎపిసోడ్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా, ఈ ఎపిసో�
నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న అన్‌స్టాపబుల్ 2 టాక్ షోకు ఇప్పటికే ఎలాంటి రెస్పాన్స్, క్రేజ్ దక్కుతుందో మనం చూస్తున్నాం. ఈ సీజన్ టాక్ షో చాలా చప్పగా సాగుతుందని అందరూ అనుకుంటున్న వేళ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఈ టాక్ షోకు రావడంతో ఒక్కసారిగ�