-
Home » powerful spice
powerful spice
గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచటంతోపాటు మానసిక స్థితిని పెంచే కుంకుమ పువ్వు !
November 1, 2023 / 11:00 AM IST
పురాతన కాలంలో, కుంకుమపువ్వును పసుపు రంగుగా, పరిమళ ద్రవ్యంగా, ఔషధంగా ఉపయోగించారు. కుంకుమపువ్వును వేడి టీలలో కలుపుకుని సేవించేవారు. పర్షియన్ కుంకుమపువ్వును మసాలా ఆహారాలుకు, టీలకు కూడా ఉపయోగించారు.