-
Home » Prabhakar Reddy Stabbed In Stomach
Prabhakar Reddy Stabbed In Stomach
కొత్త ప్రభాకర్ రెడ్డి ఘటనపై సిద్దిపేట సీపీ శ్వేత
October 31, 2023 / 12:53 AM ISTకొత్త ప్రభాకర్ రెడ్డి ఘటనపై సిద్దిపేట సీపీ శ్వేత Siddipet CP Swetha
గన్మెన్ అలర్ట్గా లేకపోయుంటే ఊహించని ఘోరం జరిగేది- హరీశ్ రావు
October 31, 2023 / 12:47 AM ISTగన్మెన్ అలర్ట్గా లేకపోయుంటే ఊహించని ఘోరం జరిగేది- హరీశ్ రావు Harish Rao
ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ ఎంపీపై కత్తితో దాడి
October 31, 2023 / 12:40 AM ISTఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ ఎంపీపై కత్తితో దాడి Kotha Prabhakar Reddy
త్వరగా కోలుకోవడం కష్టం.. కొత్త ప్రభాకర్ రెడ్డి కత్తి పోటు గాయం తీవ్రతపై డాక్టర్ల స్పందన
October 30, 2023 / 10:36 PM ISTకొత్త ప్రభాకర్ రెడ్డి పూర్తి కోలుకుంటున్నారో లేదో 4 రోజుల తర్వాత చెప్పగలమని డాక్టర్ విజయ్ కుమార్ స్పష్టం చేశారు. 4 రోజుల తర్వాత ఆయనను వార్డుకి షిఫ్ట్ చేస్తామన్నారు. Kotha Prabhakar Reddy
దళితబంధు రాలేదని..? కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి, ఎమ్మెల్యే రఘునందన్ కీలక వ్యాఖ్యలు
October 30, 2023 / 09:21 PM ISTబీజేపీ నాయకుల ఇళ్లు, దుకాణాలపై దాడులు చేస్తున్నారు. సోషల్ మీడియాలో వచ్చే ప్రచారాన్ని నమ్మొద్దు. Raghunandan Rao
ప్రభాకర్ రెడ్డి గన్మెన్ అలర్ట్గా లేకపోయుంటే ఊహించని ఘోరం జరిగేది, సర్జరీ తర్వాతే తెలుస్తుంది- మంత్రి హరీశ్ రావు
October 30, 2023 / 06:12 PM ISTఎంపీ ప్రభాకర్ చీమకు కూడా హాని చేసే వ్యక్తి కాదు. రాజకీయాల్లో ప్రత్యక్ష దాడులు, కత్తిపోట్లను తీవ్రంగా ఖండిస్తున్నాం. రాజకీయంగా ఎదుర్కోవాలి తప్ప. ఇలాంటి దాడులు మంచిది కాదు. Harish Rao
హత్యా రాజకీయాలు వద్దు, మా సహనాన్ని పరీక్షించొద్దు- ప్రభాకర్ రెడ్డిపై దాడిని తీవ్రంగా ఖండించిన సీఎం కేసీఆర్
October 30, 2023 / 05:11 PM ISTప్రభాకర్ రెడ్డిపై దాడి జరగడం నాపై జరిగినట్లు. శత్రువులను కూడా మనం ఇబ్బంది పెట్టలేదు. CM KCR