Prabhas at RamLeela Event

    Prabhas : రావణ దహనం చేసిన ఆదిపురుషుడు..

    October 6, 2022 / 10:55 AM IST

    విజయదశమి నాడు ఢిల్లీ రామ్‌ లీలా మైదానంలో ఆదిపురుష్‌ టీం సందడి చేసింది. ప్రభాస్‌తో పాటు దర్శకుడు ఓం రౌత్‌, నిర్మాతలు ఈ వేడుకలో పాల్గొన్నారు. రామ్ లీలా కమిటీ ప్రభాస్ ని సత్కరించిన తర్వాత విల్లు ఎక్కుపెట్టి రావణ దిష్టిబొమ్మకు సంధించి రావణ దహనం

10TV Telugu News