Home » prabhas beard look
రెబల్ స్టార్ ప్రభాస్ లుక్స్ కి అబ్బాయిలు నుంచి అమ్మాయిలు వరకు అందరు ఫిదా అయిపోతుంటారు. ఇక ప్రభాస్ గడ్డంతో ఉన్న లుక్స్ ఎంతోమందికి ఫేవరెట్. మనలో చాలా మంది కూడా గడ్డాన్ని స్టైల్ కోసం పెంచుతారు. కానీ ప్రభాస్ గడ్డం పెంచడం వెనుక ఒక ఎమోషనల్ స్టోరీ ఉ