Home » Prabhas Comments on Kannada Movie Kantara
కన్నడ చిత్రం “కాంతారా” కర్ణాటక బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు సృష్టిస్తోంది. రిషబ్ శెట్టి దర్శకత్వం వహిస్తూ నటించిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి ప్రశంసలు అందుకుంటుంది. ఇటీవల తమిళ స్టార్ హీరో ధనుష్, అలాగే టాలీవడ్ భల్లాలదేవుడు రానా తమ స�