Home » Prabhas couldn't fulfill Krishna Raja's last wish
రెబల్ స్టార్ కృష్ణంరాజు.. తెలుగులో '187'కు పైగా సినిమాలో నటించారు. కెరీర్ మొదటిలో ఎక్కువుగా ప్రతినాయకుడి పాత్రలు, సపోర్టింగ్ రోల్స్ చేసిన కృష్ణంరాజు, ఆ తరువాత కథానాయకుడిగా యాంటీహీరో ఛాయలు ఉన్న పాత్రలు చేస్తూ అభిమానుల చేత రెబల్ స్టార్ అనిపించు�