-
Home » Prabhas Cutout
Prabhas Cutout
ప్రభాస్ భారీ కటౌట్ లాంచింగ్ ఈవెంట్ ఫొటోలు..
October 23, 2023 / 04:11 PM IST
నేడు ప్రభాస్ పుట్టిన రోజు కావడంతో హైదరాబాద్ కూకట్పల్లి లోని ఖైతలాపుర్ గ్రౌండ్స్ లో ప్రభాస్ 230 అడుగుల భారీ కటౌట్ ని ఏర్పాటు చేసి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ ఈవెంట్ కి ప్రభాస్ అభిమానులు భారీగా తరలి వచ్చారు.
వామ్మో ప్రభాస్ కటౌట్ ఎంత భారీగా ఉందో.. ప్రభాస్ ఫ్యాన్స్ హంగామా.. ఏ హీరోకి ఇంత పెద్ద కటౌట్ పెట్టలేదుగా..
October 23, 2023 / 09:56 AM IST
తాజాగా సలార్ చిత్రయూనిట్, కొంతమంది అభిమానులు కలిసి ప్రభాస్ కి భారీ కటౌట్ ఏర్పాటు చేశారు.