Home » Prabhas Maruthi Movie Test Shoot Starts
టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్.. కృష్ణంరాజు గారి మరణవార్త నుంచి బయటపడి వరుస సినిమాలతో బిజీ అవుతున్నాడు. ఒక సినిమా తరువాత మరొక సినిమా షూటింగ్ లో పాల్గొంటూ వర్క్ చేస్తున్నాడు ప్రభాస్. తాజాగా సలార్ కొత్త షెడ్యూల్ పూర్తి చేసిన డార్లింగ్, ఈ గ్యాప్