Home » Prabhas-Maruthi Movie will starsts soon
ప్రస్తుతం ప్రభాస్ చేతిలో అన్నీ భారీ పాన్ ఇండియా ప్రాజెక్టులే ఉన్నాయి. రాధేశ్యామ్ రిజల్ట్ తో వీటి మధ్య ఒక చిన్న సినిమా అయినా చేయాలని డిసైడ్ అయ్యాడు ప్రభాస్.