prabhas new ultra stylish look

    Prabhas : అల్ట్రా స్టైలిష్ లుక్‌లోకి మారిన ప్రభాస్.. దేనికోసమో?

    August 4, 2022 / 08:27 PM IST

    బాహుబలి నుంచి కంప్లీట్ ట్రాన్స్ ఫామ్ అవుతున్న ప్రభాస్ రాధేశ్యామ్ లో స్టేబుల్ ఫిగర్ ని మెయింటెన్ చేశారు. కానీ ఆదిపురుష్ కి వచ్చే వరకి మళ్లీ సీన్ మారిపోయింది. ఇక సలార్ లో అయితే హ్యూజ్ బాడీ తో కనిపిస్తున్నారు. సలార్ నుంచి మళ్లీ ఇప్పుడు.......

10TV Telugu News