Home » Prabhas plan
మన తెలుగు హీరో ప్రభాస్ ఇప్పుడు ఇండియన్ సూపర్ హీరోగా భారీ క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో సలార్ సినిమా షూట్ చివరి దశకు తెచ్చిన ప్రభాస్.. బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ దర్శకత్వంలో ఆదిపుర