-
Home » Prabhas Rare Photos
Prabhas Rare Photos
ప్రభాస్ బర్త్ డే స్పెషల్.. ప్రభాస్ పాత ఫొటోలు.. రెబల్ స్టార్ రేర్ ఫొటోలు చూశారా..?
October 23, 2025 / 07:00 AM IST
నేడు రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టిన రోజు కావడంతో ఆయన పాత ఫొటోలు వైరల్ గా మారాయి. పాన్ ఇండియా వైడ్ ఫ్యాన్స్, నెటిజన్లు, సెలబ్రిటీలు ప్రభాస్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.