Home » Prabhas sets
బాహుబలి సినిమాతో ప్రభాస్ ఇండియా లెవల్ లో భారీ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. దీన్ని దృష్టిలో పెట్టుకొనే ప్రభాస్ నుండి వచ్చే ప్రతి సినిమా ఇప్పుడు పాన్ ఇండియా లెవల్ సినిమాలే. ఒకరకంగా బాలీవుడ్ హీరోలకు సమానంగా.. అంతకు మించి దక్షణాది