Home » Prabhas speaks about his marriage
ప్రభాస్ ఎప్పుడు మీడియా ముందుకి వచ్చినా అతన్ని అడిగే మొదటి ప్రశ్న కూడా పెళ్లి గురించే. ప్రభాస్ నే కాదు ప్రభాస్ ఫ్యామిలీ మెంబర్స్ ని కూడా ప్రభాస్ పెళ్లి గురించే అడుగుతారు.