Home » Prabhas Unstoppable
రెండు ఎపిసోడ్లుగా రానున్న ప్రభాస్ అన్స్టాపబుల్ షో..
ప్రముఖ ఓటిటి ప్లాట్ఫార్మ్ ఆహాలో ప్రసారమవుతున్న ‘అన్స్టాపబుల్ విత్ NBK’ టాక్ షో రెండు తెలుగు రాష్ట్రాల్లో అశేషమైన ప్రజాధారణ సంపాదించుకుంది. ఇక ఈ టాక్ షో కొత్త ఎపిసోడ్ కి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో పాటు మ్యాచో స్టార్ గోపీచంద్ కూడా హాజరు కా